ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు బాధితులు సంతృప్తి చెందిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులు ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ కార్యక్రమం ముందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ డిఆర్ఓ డిఆర్డిఏ పిడి తదితర అధికారులు ప్రజల నుంచి అర్జెంట్ స్వీకరించారు ఈ కార్యక్రమంలో 284 మంది అర్జీలు సమర్పించారు వీటిని వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సంబంధించి అధికారులకు ఎండార్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.