కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకోవడంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డిని హతమార్చాలంటూ వచ్చిన వీడియో వెనుక ఎవరున్నారనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు