సూర్య ఘర్ కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలంలో జరుగుతున్న సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులను MLC శ్రీకాంత్ శనివారం పరిశీలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం 9 వేల గృహాలకు సోలార్ విద్యుత్ పనులు జరుగుతుందన్నారు. త్వరలోనే మరో 42 వేల గృహాలకు పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందించడంతోపాటు వ్యవసాయ పంప్ సెట్లకు సోలార్ విద్యుత్ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.