రాష్ట్రంలో వివిధ హాస్పిటల్ లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి 10 సమస్యలతో కూడిన ప్రతి పత్రాన్ని అందజేశారు. పంజాబ్, మణిపూర్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో రెండవ లను వర్ణం చేశారని గుర్తు చేశారు. జీవో నెంబర్ 16 లో చేర్చి ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వారందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం ను కోరారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు