నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారి జేవిఎస్ఎస్ రామ్మోహనరావు తెలిపారు. నరసన్నపేట తాహశీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ. 11మంది అభ్యర్థులు వివిధ పార్టీల ద్వారా తమ నామినేషన్ పత్రాలను అందజేశారని పేర్కొన్నారు. వీరిలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణ దాస్ ఆన్‌లైన్ ద్వారా ఒకటి మొత్తం మూడు నామినేషన్లు దాఖలు చేశారన్నారు.