తిరుమలలోని ఎంబీసీ 34 ప్రాంతంలో మంగళవారం ఒక భారీ వృక్షం నేలకు ఒరిగింది ఈ ఘటనలో టెంపుల్ సెక్యూరిటీ గార్డ్ చంద్రశేఖర్ రెడ్డి గాయపడ్డారు అతని వెంటనే అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు భక్తులు అధికంగా ఉండే ప్రాంతంలో వృక్షం కూలిపోవడంతో భయాందోళనలు నెలకొన్నాయి అధికారులు అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.