పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు మరియు ప్రభాకర్ కర్నూల్ లో జరిగే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం కర్నూల్ లో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ నిమర్జనం యాత్రలో ఎమ్మెల్యే శ్యాంబాబు మరియు టిడిపి కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని తెలిపారు.