రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పి యోగేష్ గౌతం మూడు గంటల సమయంలో జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కొండారెడ్డిపల్లి చెరువు గణేష్ మార్కును పరిశీలించి ముందస్తు తీసుకోవాల్సిన చర్ల గురించి ఆర్డీవో రామ చంద్ర నాయక్, డిఎస్పి నల్లపు లింగయ్య అధికారులకు పలు సూచనలు చేశారు.