సిజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు ముందస్తు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మణికుమార్ ఉన్నారు.ఈ సందర్భంగా వారు ఎర్రవల్లి మండల కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించారు. సిజనల్ వ్యాధుల పట్ల అవగహన కల్పించాలని డిమాండ్ చేశారు.