Download Now Banner

This browser does not support the video element.

ఈనెల 4 నుంచి వాట్సాప్ సేవలు ప్రారంభం : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ

Allagadda, Nandyal | Sep 2, 2025
భూమా వాట్సాప్ సేవలు ఈనెల 4 నుంచి ప్రారంభమ వుతాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ప్రజలు తమ సమస్యలను 9993339350 నంబరులో వాట్సాప్ ద్వారా పంపవచ్చన్నారు. సమస్యను పంపిన 5 నిమిషాలకే అది నేరుగా తన దృష్టికి చేరతుందని, తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సేవలు ఆళ్లగడ్డ ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us