నీలంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో ఈ ఘటన జరిగినట్టు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల బోరుణ విలంబించారు.