ఐజ మండల కేంద్రంలోని కులమతాలకతీతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఐజ మండల ఎస్సై శ్రీనివాసరావు పట్టణవాసులకు సూచించారు. ఈ సందర్భంగా వారు శనివారం ఐజ పోలీస్ స్టేషన్ కార్యాలయం నందు మత పెద్దలతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు ఎలాంటి గొడవలు లేకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు .