సంగారెడ్డి పట్టణ శివారులోని హాస్టల్ గడ్డ బందోబస్తును ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం పరిశీలించారు. ముస్లిములకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థన చేసే చోట భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్య గౌడ్, సీఐ రమేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.