Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 7, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఘనపురం మండలం కేంద్రం నుండి ధర్మారావుపేట వెళ్లే మార్గమధ్యంలోని మోరంచ బ్రిడ్జి వద్ద లోయలో పడిపోయిన కారు.. కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గాయమైనట్టు సమాచారం అందింది. ఈ ఘటన గురువారం సాయంత్రం 5 గంటలకు చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది కాగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రాలేదు