Download Now Banner

This browser does not support the video element.

కోటనందూరు మండలంలో వినాయక నిమజ్జనాలకు డీజేలకు పరిమిషన్ లేదు. ఎస్సై రామకృష్ణ వెల్లడి

Prathipadu, Kakinada | Sep 3, 2025
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కోటనందూరు మండలంలో వినాయక నిమజ్జనాలు విషయంలో ఎటువంటి డిజేల్కు పరిమిషన్ లేదని కోటనందూరు ఎస్సై రామకృష్ణ బుధవారం తెలిపారు . అదేవిధంగా గణేష్ ఊరేగింపు సమయంలో విద్యుత్ వైర్లతో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ముఖ్యంగా నీటి ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన సూచించారు. వీడియోలో మాట్లాడుతున్నారు చూద్దాం
Read More News
T & CPrivacy PolicyContact Us