తెలంగాణ రాష్ట్రంలో యూరియా పక్కదారి పడుతున్న అధికారులు మాత్రం చర్యలను తీసుకోవడం లేదని ఎం సిపిఐయు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రైతులకు కావలసిన యూరియా సరఫరా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుందన్నారు. వచ్చిన యూరియాను పలువురు పక్కదారి పట్టిస్తున్నారన్నారు వెంటనే ఈ విషయంపై అధికారులు చర్యలను తీసుకోవాలని కోరారు.