కాకినాడలో పాలస్తీనా జండాలతో ర్యాలీ నిర్వహించడం సంచలనంగా మారింది రెండు రోజుల క్రితం అనగా సెప్టెంబర్ 5నబి వేడుకల్లో కాకినాడ జగన్నాధపురం మసీద్ దగ్గర కొందరు యువకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు అక్కడ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే వారు తప్పు జరిగింది మరోసారి ఇలా చేయమని క్షమాపణ అడిగారు మరి పోలీసులు కేసు నమోదు చేశారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు చూడాలి.