గణనాధుల నిమజ్జనం సందర్భంగా వికారాబాద్ జిల్లా దారుర్ మండల పరిధిలోని ఎబ్బనూరు చెరువు వద్ద నిమర్జనం ఏర్పాట్లను శనివారం వికారాబాద్ జిల్లా అదరపు కలెక్టర్ లింగ్యా నాయక్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు వద్ద నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి జరిగాయని అధికారులు తెలిపారు. క్రేన్లు, గజ ఈత గాళ్లు లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.