మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగదిరిగుట్ట నందు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి ఎన్నికలలో శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు ప్రతినిధులుగా తమ తోటి విద్యార్థులను ఎన్నుకొని విద్యార్థి సంఘం మండలిని ఏర్పాటు చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజాస్వామ్య విధివిధానాలను పాటిస్తూ చక్కటి నిబంధనలతో శుక్రవారం ఎన్నికలను నిర్వహించారు.