యాలాల మండలం చెన్నారం గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆదివారం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు తాగునీటి సరఫరాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సరఫరా చేయాలని కోరుతున్నారు