రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా గన్నేసుబ్బ నరసయ్య నాయుడు నిమతులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి లోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజంపేటలో తాజా రాజకీయ పరిస్థితులను లోకేష్ ను వివరించారు.