తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందరోజుల కార్యాచరణలో భాగంగ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆదేశాల వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్ నగర్ నాలుగో వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సానిటరీ మున్సిపల్ ఇన్స్పెక్టర్ దశరథ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, పాత సామాన్లు గాని పాడైపోయిన టైర్లు గాని ఉంటే వాటిని తీసి వేసి వాటిలోని నీరును పారబోయాలని ఇంటి పరిసరాలలో ఎక్కడ నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. సీజన్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వ్యాధిలో పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తడి, ప