నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో శ్రీ సత్యసాయి సేవా సమాజం ఉగాది వేడుకలలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి పాల్గొన్నారు పూజా కార్యక్రమాల నిర్వహించి పచ్చడను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ మాజీ కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ అన్నం రాజు సురేష్, మాజీ వార్డ్ మెంబర్ సాయినాథ్ గౌడ్, రెడ్యానాయక్, నాగరాజు, చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, ఉమాశంకర్, నిరంజన్ బాబు, సడల అశోక్,కాలనీ అసోసియేషన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు*