వరదయ్యపాలెం సింగిల్ విండో చైర్మన్ గా నందకిషోర్ వరదయ్యపాలెం మండల సింగల్ విండో ఛైర్మన్గా నందకిషోర్ రెడ్డిని టీడీపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. మండలంలో పార్టీ పట్టిష్టత, అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా CM చంద్రబాబు అవకాశం ఇచ్చినట్లు పలువురు ఆ పార్టీ నాయకులు తెలిపారు. సింగిల్ విండో అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.