అలరించిన ఘంటసాల గానలహరి రెట్రో రాగాస్, కళాంజలి, ఆత్రేయ కళా పీఠం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఘంటసాల గానలహరి కార్యక్రమం అలరించండి. గాయకులు వెలిచేటి సత్యనారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్, పెమ్మరాజు రామ్, రామ నర్సింహం, శ్రీనివాస్, ప్రకాష్, గంటి మురళి, ఎంవిఆర్ నాగేశ్వరావు, గాయని మణులు మంగ వేణి, జ్యోతి, పావని, శ్రీయ లు పలు సోలో యుగళగీతాలు ఆలపించారు. కార్యక్రమానికి అతిథులుగా గ్రంధి విష్ణు, సన్ మూర్తి,కొణతాల రాజు, ఉషా చీరాల, చెన్న తిరుమలరావు తదితరులు హాజరైయ్యారు.