ఈ నెల 29 వ తేదీన జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి మంత్రులు వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం ఉదయం 12 గంటలు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ నెల 29 వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి వినతులు