తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుందని ఆ పార్టీ జాతీయ నాయకుడు, తమిళనాడు–తెలంగాణ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకలకు రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.