20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ఆదివారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి టిటిడి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు రుద్రరాజు భాను ప్రకాష్ రాజు మాజీ అధ్యక్షులు గంగిరెడ్డి శివరాజు మండల ప్రధాన కార్యదర్శి జగదీష్, కొండయ్యలు పాల్గొన్నారు.