జగిత్యాల పట్టణం లోనీ జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన విద్యార్థులు 64 వ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – 2025 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ నెల 22 జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన జగిత్యాల జిల్లా ఫుట్‌బాల్ సెలెక్షన్లలో ప్రతిభ కనబరచి రంగారెడ్డి జిల్లా లోనీ ఇబ్రహీం పట్నం లో గల గురుకుల విద్యాపీఠం హై స్కూల్ లో 25 మరియు 26 తేదీల్లో జరిగే సబ్ జూనియర్ బాయ్స్ (U-15) లో 15 మంది మరియు జూనియర్ బాయ్స్ (U-17) విభాగాలలో 15 మంది రాష్ట్ర స్థాయి సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్–కమ్–సెలెక్షన్స్‌లో ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీ డైరెక్టర్