టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ కార్యాలయ భవన భూమి పూజ మహోత్సవ కార్యక్రమం టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన వేద పండితులు శ్రీ ఆంజనేయ శర్మ వేదమంత్రోచ్ఛనులతో అక్షయ తృతీయ రోజున శుభ ముహూర్తమును పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ కార్యాలయ భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది...ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతు