గుప్త నిధుల కోసం గుర్తుతెలియని అగంతకులు వేట మొదలుపెట్టారు ఓ పాడుబడిన ఇంట్లో తవ్వకాలకు పాల్పడ్డారు ఈ సంఘటన ఆదివారం బషీరాబాద్ మండల కేంద్రంలో వెలుగులోకి రాగా స్థానికంగా కలకలం రేపింది స్థానికులు పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రంలో కాలనీలో పాడు బండి ఆదివారం ఉదయం మా ఇంట్లో నుంచి తవ్వకాలు చేస్తున్న శబ్దాలు వచ్చాయి అనుమానం కలిగిన స్థానికులు కాలనీ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు అ