రైతాం గానికి యూరియాను సరఫరా చేసి రైతు కష్టాలను తీర్చాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు గురువారం మధ్యాహ్నం 3:40 ఆర్మూర్ తహసిల్దార్ తో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం యూరియా ఎరువులను వెంటనే సరఫరా చేయాలని రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.