Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక ఉల్లి పంటను తొలగిస్తున్న కోసిగి రైతులు

Mantralayam, Kurnool | Aug 30, 2025
కోసిగి : మండలంలో రైతుల జీవనం ప్రధానంగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. ఈ సంవత్సరం ఉల్లి పంట కనీస ధర లేక రైతులకు కన్నీరు మిగిల్చింది. కోసిగి పెద్ద ఈరన్న, చిన్న ఈరన్న, కేశవులు 2.5 నుంచి 5 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ధరలేమితో అప్పుల పాలవుతున్నామని శనివారం పంటను ట్రాక్టర్లతో దున్నేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us