Install App
nkdnews
This browser does not support the video element.
నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్లో హోటల్లో పేలిన సిలిండర్
Narayankhed, Sangareddy | Aug 22, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో రాయిపల్లి రోడ్డు లో ఉన్న హోటల్లో శుక్రవారం ఉదయం సిలిండర్ పేలింది. మటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!