తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే రీజనల్ రింగ్ రోడ్డు కు భూసేకరణ ప్రభుత్వం ఆపాలంటూ, రైతులం ఇవ్వడం కూడా పూడూరు మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. వల్ల రైతు మంది తక్కువ భూమి ఉన్న రైతులు నష్టపోతున్నారని, ట్రిపులర్ అలైన్మెంట్ ను మార్చి భూ సేకరణ చేసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేశారు.