ఆర్మూర్ పట్టణంలో ఈనెల 7న ఒక ఇంట్లో మట్కా ఆడిపిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేయగా మట్కా ఆడిపిస్తున్న జనార్దన్ సునీత పట్టుకొని కోర్టుకు హాజరు పరచగా ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష వేసినట్లు గురువారం సాయంత్రం 5:30 ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తెలిపారు.