బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మంగళవారం సాయంత్రం 6 గంటల 15నిమిషాల సమయంలో విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల నాయకులు సాకే హరి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి ఆర్డిటికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ సభలో ఆర్డిటి గురించి మాట్లాడాలని అన్నారు.