తిర్యాని మండలంలో ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. నిన్న యూరియా ప్రాథమిక వ్యవసాయానికి సంఘం గోదాంకు చేరుకోగా అధికారులు నేడు రైతులకు పంపిణీ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా బాధపడుతున్న రైతాంగం ఈ వార్త వినగానే ఉదయం ఏడు గంటల నుంచి కార్యాలయం ముందు బారులు తీరారు. ఎలాంటి ఆవంచన్య సంఘటనలు జరగకుండా తిర్యాణి ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. విడతలవారీగా యూరియాను రైతులకు అందిస్తామని పిఎసిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, తిర్యాని వ్యవసాయ శాఖ అధికారి వినయ్ రెడ్డిలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకుల