గోకవరం నుంచి రంపచోడవరం బయలుదేరి వెళ్తున్న ఆటో అదేవిధంగా ఎదుర్కొంటూ వస్తున్న ఆటో గోకరంలోని శుక్రవారం సమయంలో ఎదురుదురుగా ఢీకున్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు రహదారిపై పడడంతో వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించడంతో గాయాలు తగిలిన వారిని చికిత్స నిమిత్తం గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.