బొల్లారం చెక్పోస్ట్ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుడు తెలిపిన వివరాల ప్రకారం కౌకూరకు చెందిన ఓ వ్యక్తి ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ కారులో షామీర్పేట్ నుంచి వస్తుండగా ఒకసారిగా మంటలు చెల్లరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై పక్కన ఆపేలోపే మంటలు ఎగిసిపడ్డాయి. ఆర్మీ ఏరియా కావడంతో ఊట ఒకటిన ఆర్మీ అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆరుపారు.