నేషనల్ వైడ్ ఫ్రాడ్ ఇవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా గాజువాక టి ఎస్ ఆర్ టి పి కే కాలేజీలో విద్యార్థులతో సైబర్ క్రైమ్ పై బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.ఈ కార్యక్రమంలో rtd అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, గాజువాక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి కిషోర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని ఫ్రాడ్ వెబ్సైట్లను గుర్తించి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.