రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం ఏర్పాటుకు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో భవనానికి కావలసిన భూ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ మేరకు మహబూబ్నగర్ సమీపంలోని తిరుమల హిల్స్ దగ్గరగా భూమిని ఆమె పరిశీలించారు. రెవెన్యూ అధికారతో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భూమి మా