చిత్తూరు చర్చి వీధిలో గురువారం ట్రాఫిక్ స్తంభించిపోయింది పోలీస్ 108 వాహనాలు సైతం అందులో ఉచ్చుకున్నాయి మార్కెట్ చౌక్ నుంచి పిసిఆర్ సర్కిల్ వరకు నిత్యం రద్దీగా ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో 108 వెళ్లేందుకు దారి లేకుండా ట్రాఫిక్ సమస్య జర్టీలమవుతుందని పలువురు వాపుతున్నారు. భారతీయుడు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణలకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.