వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బున్యదిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రమేష్ పూజిత వివాహానికి మధ్యాహ్నం రెండు గంటలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారపాకుల వెంకట్రాములు యాదవ్, బున్యదిపురం నరేందర్ తోమాలపల్లి కృపాకర్ రెడ్డి జనుంపల్లి సాయిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి,సాయి తదితరులు పాల్గొన్నారు