మైపాడు లో పంచాయతీ నిధుల దుర్వినియోగం పై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన తనపై కొందరు దాడి చేశారని శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన రౌడీలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సోమవారం సాయంత్రం మూడు గంటలకు డిమాండ్ చేశారు