ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని బిఆర్ఎస్ మీడియా రాష్ట్ర ప్రతినిధి శ్రీశైలం రెడ్డి అన్నారు మంగళవారం తాండూర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న నిరాధారణ ఆరోపణపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుతో పట్టించేందుకు కాలేశ్వరంపై నిరాధారణ ఆరోపణ చేస్తుందని అన్నారు