ప్రభుత్వం జారీ చేస్తున్న కుల ధ్రువీకరణ పత్రంలో శెట్టిబలిజకు బదులు గౌడ శెట్టిబలిజ అని రావడాన్ని నిరసిస్తూ అమలాపురం వాసర్ల గార్డెన్లో సోమవారం శెట్టిబలి నాయకులు ఆందోళన చేశారు. శెట్టిబలిజకు ముందు గౌడ పేరు తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ మహేశ్ కుమారు వినతిపత్రం సమర్పించారు.