పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బంది సత్కారానికి అర్హులని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అన్నారు.శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పిసిఆర్ ఎస్సై పి. నిర్మల దేవి, ఏఆర్ ఎస్సై పి.బి. పురుషోత్తంలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ – “పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా నన్ను సంప్రదించవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, ఏఆర్ డిఎస్పీ భాస్కర్ రావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ కే