తన కుమారుని పథకం ప్రకారం కోడలు కావ్య తమ గ్రామానికి చెందిన అందం సాయిలు సాయి గంగా ప్రసాద్ అంచర్లను హత్య చేసినట్టుగా పేర్కొంటూ వారిని అరెస్ట్ చేసి విచారించి శిక్షించాలని జాకారం గోదావరి మంగళవారం రాత్రి 7 గంటలకు జిల్లాsp కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అందుకు సంబంధించిన పూర్తి సాక్షాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు పక్షాన మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు అండగా నిలిచారు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి కార్యనిర్వహణ జిల్లా అధ్యక్షులు అస్త్రగల బాలరాజ్ గణపురం సంజీవులు నాయకులు కొమ్ముశేకులు పట్టణ నాయకులు ప్రభాకర్ సాయి మధు ఉన్నారు.