ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో శనివారం ఉదయం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి తుని వెళ్తున్న బొలోరా వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది.. ప్రమాదంలో తునికి చెందిన వలస కూలీలు 15 మంది బొలెరోలో వాహనం లో ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదంలో 10 మంది కూలీల కు తీవ్ర గాయాలు అవడంతో క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వఆసుపత్రికి తరలించారు